అనంత వెంకట రామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరణలు
పంక్తి 23:
| date = September 16 |
| year = 2006 |
| source =
| source = http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=3767
}}
 
'''అనంత వెంకటరామిరెడ్డి''' (జ [[1 ఆగష్టు]], [[1956]]) రాజకీయ నాయకుడు మరియు, [[పార్లమెంటు]] సభ్యుడు. వీరు [[అనంతపురం లోకసభలోక్‌సభ నియోజకవర్గం|అనంతపురం]] నియోజకవర్గం నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్థిగా 11వ, 12వ మరియు, 13వ [[లోక్‌సభ]]లకు ఎన్నికయ్యారు.
==నేపధ్యము==
*జననం: 1 ఆగస్టు. 1956.
*తల్లిదండ్రులు: ఎ.వెంకటాసుబ్బమ్మవెంకట సుబ్బమ్మ, ఎ. వెంకట రెడ్డి
*జన్మస్థలము: [[తాడిపత్రి]] గ్రామము, [[అనంతపురం జిల్లా]].
*విద్య: శ్రీ వేంకటేశ్వరావేంకటేశ్వర విశ్వ విద్యాలయంలోను, కృష్ణ దేవ రాయ విశ్వవిద్యాలయంలోను [[ఎం.ఎ]]., [[బి.ఎల్]]. చదివావు.
*వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వీరు కొంత కాలం [[న్యాయవాధి]]గా పనిచేశారు.
 
==రాజకీయ ప్రస్తావనముప్రస్థానం==
1987- 96 మధ్య కాలంలో అనంతపురం జిల్లా [[కాంగ్రెస్]] కమిటీ [[జనరల్ సెక్రెటరీ]]గా వుండి 1996 వ సంవత్సరంలో 11 వ లోక్ సభకు పోటీ చేసి ఎన్నికయ్యారు. 1998 వ సంవత్సరంలో తిరిగి లోక్ సభకు ఎన్నికైనారు. 2004 లో జరిగిన లోక్ సభకు జరిగిన ఎన్నికలలో తిరిగి పోటీ చేసి 3 వ సారికూడ ఎన్నికైనారు. 2009 ఎన్నికలలో పోటీ చేసి తిరిగి నాల్గవ సారి కూడా గెలిచి 15 వ లోక్ సస్భకు ప్రాతినిద్యముప్రాతినిథ్యం వహిస్తున్నారువహించారు.
 
==మూలాలు==