పిచ్చుక: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
చి 45.121.188.125 (చర్చ) చేసిన మార్పులను 2409:4070:210E:FEEC:0:0:1D6E:70B0 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. ట్యాగు: రోల్‌బ్యాక్ |
||
పంక్తి 24:
ఈ నిజమైన ప్రాచీన పిచ్చుకలు [[యూరప్]], [[ఆఫ్రికా]] మరియు [[ఆసియా]]లో విస్తరించాయి. [[ఆస్ట్రేలియా]] మరియు [[అమెరికా]] ఖండాలలో విస్తరించి, పట్టణాలలో బాగా స్థిరపడ్డాయి.
[[అమెరికా పిచ్చుక]]లు లేదా
జీవనశైలిలో పెనువేగంగా వచ్చిన మార్పే 'పిచ్చుకపై బ్రహ్మాస్త్రం'గా పరిణమించింది. పిచ్చుక జాతి అంతరించనుంది. శరవేగంగా పట్టణీకరణ, అంతరిస్తున్న పచ్చదనం, రసాయనాలతో పళ్లు, ఆహార ధాన్యాల ఉత్పత్తి. పిచ్చుకలు అంతరించిపోవడానికి కారణాలు. సెల్యూలర్ టవర్లు నుంచి వెలువడే అయస్కాంత తరంగాలు ఆ జాతికి ముప్పుగా పరిణమించాయి. కృత్రిమమైన పిచ్చుకగూళ్లను ఏర్పాటు చేయడం ద్వారా పిచ్చుక జాతిని కొంతవరకు సంరక్షించవచ్చని శాస్త్రవేత్తల సలహా.<ref>[http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2009/feb/15main56]</ref>
|