త్రిపది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
కన్నడ త్రిపది
పంక్తి 10:
===లక్షణాలు===
<poem>
ఆ.
'''"త్రిపదికి నొకయంఘ్రి నింద్రులు నలువురు'''
'''ద్యుపతులిద్దఱు సూర్యులిర్వు రౌల'''
Line 24 ⟶ 23:
====ప్రాస====
* [[ప్రాస]] ఐచ్ఛికము.
 
==కన్నడ త్రిపది==
కన్నడ త్రిపదిలో -
మొదటి పాదము - ఇం/ఇం - ఇం/ఇం (ప్రాసయతి)
 
రెండవ పాదము - ఇం/సూ - ఇం/ఇం
 
మూడవ పాదము - ఇం/సూ/ఇం
 
రెండవ పాదములో చివరి గణమును తప్పిస్తే రెండవ, మూడవ పాదముల అమరిక ఒక్కటే.
 
===ఉదాహరణ===
<poem>
మఱల నదే శశి - మఱలి వచ్చెను నిశి
మఱి నీవు రావు - మనసిందు వాపోవు
హరిహరీ రాదుగా చావు!
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/త్రిపది" నుండి వెలికితీశారు