గాండీవం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[అక్కినేని నాగేశ్వర రావు ]],<br> [[బాలకృష్ణ ]],<br> [[రోజా ]] |
}}
అక్కినేని,బాలకృష్ణ నటించిన రెండవ సినిమా ఇది.ప్రియదర్శన్ దర్శకుడు.నేనంటేనేనే తరహా సినిమా.ప్రముఖ మళయాళ నటుడు మోహన్ లాల్ ఒక పాట లొ కనిపిస్తాడు.సినిమా లో గుర్తు పెట్టుకోవాల్సింది ఏమైనా ఉందంటే కీరవాణి సంగీతమే."గోరువంక వాలగానె గోపురానికి" కీరవాణి స్వరపరచిన మంచిపాటల్లో ఒకటి.బొబ్బిలి సింహం(కీరవాణి)చిత్రంలో "ఈడు ఈల వేసినా" పాట "గోరువంక "పాట ను గుర్తు చేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/గాండీవం_(సినిమా)" నుండి వెలికితీశారు