విశ్వనాథ సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
పంక్తి 37:
}}
 
'''విశ్వనాథ సత్యనారాయణ'''([[ఆంగ్లం]]: '''[[:en:Viswanatha_SatyanarayanaViswanatha Satyanarayana|Viswanatha Satyanarayana]]''') ([[సెప్టెంబర్ 10]], [[1895]] - [[అక్టోబరు 18]], [[1976]]) "కవి సమ్రాట్" బిరుదాంకితుడు. [[తెలుగు]] సాహిత్యంలో తొలి [[జ్ఞానపీఠ అవార్డు]] గ్రహీత.
 
20 వ శతాబ్దములోని ఆంధ్ర [[సాహిత్యము]]<nowiki/>నకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు - కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, [[కథలు]], చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "''నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింపబడిన సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును'' " . ఆయన వ్రాసిన రచనలన్నీ కలిపితే లక్ష పుటలు ఉండవచ్చును <ref name="తె.పె.">తెలుగు పెద్దలు - మల్లాది కృష్ణానంద్ - మెహెర్ పబ్లికేషన్స్, హైదరాబాదు</ref>.
పంక్తి 488:
[[వర్గం:బందరులో జీవించిన ప్రముఖులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు]]
[[వర్గం:కృష్ణా జిల్లాజిల్లాకు నుండి ఎన్నికైనచెందిన శాసనమండలి సభ్యులు]]
[[వర్గం:కృష్ణా జిల్లా నాటక రచయితలు]]
[[వర్గం:కృష్ణా జిల్లా ఉపాధ్యాయులు]]