అంకితం వెంకట భానోజీరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
పంక్తి 12:
ఆయన 1962-1965 మధ్య ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంతు డిపార్టుమెంటుకు చైర్మన్ గానూ మరియు ప్రోటెం స్పీకరుగాను వ్యవహరించారు. ఆయన హంగేరీ దేశాన్ని దందర్శించారు. ఆయన జపాన్ దేశ ఆహ్వానంతో టోక్యోలో జరిగిన ఎక్స్పో 70 సభకు హాజరయ్యారు.
 
ఆయన శ్రీ సీతారామస్వామి దేవస్థానం నకు వారసత్వ ట్రస్టీగా వ్యవహరించారు. తరువాత ఈ బాద్యతను విశాఖ ప్రజలకు అప్పగించారు. ఆయన ప్రజాసేవా తత్పరుడే కాకుండా తత్త్వవేత్తగా ఆధ్యాత్మిక సేవలనందించారు. ఆయన ఆ దేవస్థానానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసారు. ఆయన తిరుపతి తిరుమల దేవస్థాన ట్రస్టు బోర్డు సభ్యునిగా రెండేళ్ళపాటు సేవలనందించారు. ఆయన తిరుమల వేంకటేశ్వరునికి వజ్రాల కిరీటం బహుమానంగా యిచ్చారు. <ref name="A.V. Jagga Row"/>
 
==మూలాలు==
పంక్తి 21:
[[వర్గం:1890 జననాలు]]
[[వర్గం:1978 మరణాలు]]
[[వర్గం:విశాఖపట్నం జిల్లా రాజకీయనాయకులురాజకీయ నాయకులు]]
[[వర్గం:విశాఖపట్నం జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు]]