దేవరపాగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 2:
[[దేవరపాగ]] వంశకులు పూర్వం 200 సంవత్సర క్రితం [[అలంపూర్]] తాలూకాలో నివసించేవారు. బ్రతుకుదెరువు కోసం కొంతమంది [[హైదరాబాద్]], [[వనపర్తి]], [[నాగర్ కర్నూల్]], [[కొల్లాపూర్]], వరకు వలస వచ్చి బ్రతుకుతున్నారు. ముఖ్యనంగా చెప్పాలంటే
[[దేవరపాగ]] పేరు ఇపుడు చాలా పేర్లుగా పిలుస్తున్నారు.
[[దేవరపాగ]] (హైదరాబాద్, నాగర్ కర్నూల్), దేవరపోగు (కొల్లాపూర్), ధ్యారాపోగా (వనపర్తి), అనికూడా పిలుస్తుంటారు. 1936 లో ముగ్గురు అలంపూర్ నుండి ముగ్గురు మూడు గ్రామాలకు చేరుకున్నారు. [[తీగలపల్లి]] (పెద్దవాడు), [[వెన్నచెర్ల]] (నడిపివాడు), [[బావాయిపల్లి]] (చిన్నవాడు), ఇపుడు ఈ మూడు ఊర్లలలో కలిపి 800 వందల జనాభా ఉంటుంది.
[[దేవరపాగ]] వంశానికి చెందిన నేను [[దేవరపాగ]] బలమశయ్య రెండవ కుమారుడు దేవరపాగ లక్ష్మయ్య మా తండ్రి. నా పేరు [[జాన్సన్ దేవరపాగ]]
 
"https://te.wikipedia.org/wiki/దేవరపాగ" నుండి వెలికితీశారు