చర్చ:చిత్తూరు నాగయ్య: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 112:
== మూలాల గురించి ==
[[వాడుకరి:Chaduvari|చదువరి]] గారూ,మీరు ఈ వ్యాసంలో మూలాలను సమీక్షించండి అన్న మూస చేర్చడం గమనించాను. ముందుగా సంపూర్ణంగా లేని వ్యాసాన్ని ఈ మధ్యనే పుస్తక మూలం సాయంతో పూర్తి స్థాయిలో తిరగ రాశాను. ఇక మీరు అంటున్నది ఇన్లైన్ మూలాలు లేవనా? ఎక్కడెక్కడ అవసరమో తెలుపగలరు. [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 18:36, 7 జూన్ 2019 (UTC)
:[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారూ, అది నా పొరపాటు. వర్గాలను చేర్చే క్రమంలో, వికీ ప్రవర్తించే తీరు నన్ను తికమక పెట్టేది. ఆ పరిస్థితిలో ఇలాంటి పొరపాట్లు జరిగాయి. చాలావరకు నేను వాటిని నివారిస్తూ వచ్చాను, కొన్ని తప్పించుకున్నాయి. దీన్ని పట్టించుకోకండి, నేను తీసేస్తాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 01:20, 8 జూన్ 2019 (UTC)
Return to "చిత్తూరు నాగయ్య" page.