నాస్తికులు-ఆస్తికులు: కూర్పుల మధ్య తేడాలు

{{మూలాలు లేవు}}
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 2:
'''నాస్తికులు-ఆస్తికులు''' ఆచార్య [[ప్రబోధానంద యోగీశ్వరులు]] రచించిన పుస్తకం.
 
కనిపించని [[ఆస్తి]] అయిన జ్ఞానధనమును బట్టి [[జ్ఞానము]]న్న వానిని ఆస్తికుడనీనాస్తికుడు అనీ, జ్ఞానధనము లేనివానిని నాస్తికుడుఆస్తికుడు అనీ పూర్వము సంబోధించెడువారను క్రొత్త విషయమును తెలియజేస్తూ నిజమైన నాస్తిక ఆస్తికులను తెలియజేయాలంటే ముందు [[భగవద్గీత]]లోని నిగూఢమైన ధర్మములను తెలుసుకొమ్మని ఈమన గ్రంథములోమెదడుకు యోగీశ్వరులుపదును సూచించారుపెట్టాలి.
 
ఈ గ్రంథములో యోగీశ్వరులు సంధించిన " మీరు ఆస్తికులా-నాస్తికులా? " మరియు " మీరు హేతువాదులా-అహేతువాదులా " అను ప్రశ్నలు వాటి వివరణ ఈ గ్రంథమును మరింత సునిశితముగా అర్థము చేసుకొనునట్లు చేయును. అంతేగాకుండా అందరూ ఉపయోగించు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అను పదము యొక్క అర్థమే పూర్తి అసమంజసమని చెప్పుట ఆలోచించదగ్గ విషయం. శరీరంలో పనిచేయు ఆత్మశక్తిని విద్యుశ్చక్తిగా పోలుస్తూ దేవుని ఉనికిని హేతువాదులు సైతం ఖండించలేని విధముగా వివరించిన విధానము ఈ గ్రంథమును తప్పక చదివించి నాస్తికులకు ఆస్తికులకు హేతువాదులకు సరియైన అర్థము తెలుసుకొనునట్లు చేయును.