ప్రపంచ సముద్ర దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 20:
== ప్రారంభం ==
1992లో [[బ్రెజిల్]] లోని రియో డి జనీరోలో జరిగిన ధరిత్రి సదస్సులో సముద్రాలమీద కూడా అవగాహన పెంచడంకోసం ప్రతి ఏటా సముద్ర దినోత్సవం జరపాలని [[కెనడా]] ప్రతిపాదించగా, దాని ప్రకారం కొన్ని [[ఐరోపా]] దేశాలు నామమాత్రంగానే సాగర దినోత్సవాన్ని నిర్వహించాయి. 2005లో సునామీ వచ్చినపుడు జరిగిన అనర్థాలను దృష్టిలో ఉంచుకొని [[ఐక్యరాజ్యసమితి]] 2008, జాన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది.<ref name="మన సముద్రాలు : భవిష్యత్తు">{{cite news |last1=ప్రజాశక్తి |first1=ఎడిటోరియల్ |title=మన సముద్రాలు : భవిష్యత్తు |url=http://www.prajasakti.com/Article/Editorial/1932991 |accessdate=8 June 2019 |date=7 June 2017 |archiveurl=http://web.archive.org/web/20190608102703/http://www.prajasakti.com/Article/Editorial/1932991 |archivedate=8 June 2019}}</ref>
 
== కార్యక్రమాలు ==
 
== మూలాలు ==