అమిత్ తివారి: కూర్పుల మధ్య తేడాలు

75 బైట్లను తీసేసారు ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB తో వర్గం మార్పు
చి (→‎బయటి లంకెలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను)
చి (AWB తో వర్గం మార్పు)
}}
 
'''అమిత్ తివారి''' భారతీయ సినిమా నటుడు. అతడు ముఖ్యంగా తెలుగు సినిమాలలో ప్రతినాయక పాత్రలలో కనిపుస్తాడు. అదే విధంగా తమిళం, హిందీ, కన్నడ చిత్రాలలో నటిస్తున్నాడు. అతను నటించిన సినిమాలలో [[విక్రమార్కుడు]] (2006), [[లక్ష్యం]] (2007), [[రౌడీ రాథోర్]] (2012), [[టెంపర్ (సినిమా)|టెంపర్]] (2015) లలో గుర్తించబడ్డ పాత్రలలో కనిపిస్తాడు. అతను 2018లో మా టీవీ నిర్వహించిన బిగ్‌బాస్ - 2 రియాలిటీ టెలివిజన్ షో లో పాల్గొన్నాడు. అతను ఆ కార్యక్రమంలో 98 వ రోజున ఎలిమినేట్ అయి బయటికి వచ్చాడు. <ref>https://behindtalkies.com/bigg-boss-amit-tiwari/</ref>
 
== జీవిత విశేషాలు==
 
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:భారతీయ సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:1986 జననాలు]]
1,83,319

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2670657" నుండి వెలికితీశారు