"వరాహమిహిరుడు" కూర్పుల మధ్య తేడాలు

పరిచయ పాఠ్యంలో ఈయన ముఖ్య రచనల ప్రస్తావింపు
చి (→‎బయటి లింకులు: AWB ద్వారా వర్గాల మార్పు)
(పరిచయ పాఠ్యంలో ఈయన ముఖ్య రచనల ప్రస్తావింపు)
ట్యాగు: 2017 source edit
}}
 
'''దైవజ్ఞ వరాహమిహిర''' '''Daivajna Varāhamihira''' ([[సంస్కృత భాష|సంస్కృతం]] : वराहमिहिर; [[505]] – [[587]]), లేదా వరాహమిహిరుడు, లేదా వరాహ, లేదా మిహిర. భారత [[ఖగోళ శాస్త్రజ్ఞుడు]], [[గణిత శాస్త్రజ్ఞుడు]], మరియు [[జ్యోతిష్య శాస్త్రవేత్త]]. [[ఉజ్జయిని]]లో ఒక విశ్వకర్మ బ్రాహ్మణ వంశంలో జన్మించాడు. [[చంద్రగుప్త విక్రమాదిత్యుడు II|చంద్రగుప్త విక్రమాదిత్య]] ఆస్థానములోని 'నవరత్నాల'లోనవరత్నాలలో ఒకడు. [[బృహత్సంహిత]], [[బృహజ్జాతకము]] ఈయన రచనల్లో ముఖ్యమైనవి.
 
==వరాహమిహిరుడి గురించి క్షుప్తంగా.. ==
ఉజ్జయిని నగరానికి సమీపంలో క్రీ.శ 4 వ శతాబ్దంలో ఆదిత్యదాసుడనే జ్యోతిశ్శాస్త్ర పండితునకు జన్మించాడు మిహిరుడు. తండ్రి వద్ద గణిత జ్యోతిశ్శాస్త్రములు నేర్చుకున్న మిహిరుడు [[పాట్నా]]లో నాటి సుప్రసిద్ధ గణీత శాస్త్రవేత్త [[ఆర్యభట్టు]]ను కలుసుకొని ఆయనతో శాస్త్ర చర్చ జేశాడు. అనంతరము ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలను అధ్యయనం జేయాలని నిర్ణయించుకొని అసాధారణ కృషి సలిపారు. ఆయన నిరంతర అధ్యయన ఫలితాలు అతని గ్రంథాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2670708" నుండి వెలికితీశారు