నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నందమూరి కుటుంబం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి మీడియా ఫైల్ సవరించాను
పంక్తి 6:
 
== 1959-1960 ==
[[దస్త్రం:NTR in Pathala Bhairavi.jpg|thumb|[[పాతాళ భైరవి (సినిమా)|పాతాళ భైరవి]] (1951)లో ఎన్.టి.రామారావు|alt=|ఎడమ]]
బి.ఏ.సుబ్బారావు పల్లెటూరు పిల్లలో హీరోగా చేస్తూండగానే ఎల్.వి.ప్రసాద్ తన [[మన దేశం]] (1949) సినిమాలో ఇన్స్ పెక్టర్ పాత్రలో తీసుకున్నాడు. రెండింటిలో మనదేశం ముందు విడుదల కావడంతో అది రామారావు తొలి సినిమాగా నిలిచింది. పల్లెటూరి పిల్ల విడుదల అయ్యేలోపే రామారావు విజయా వారి [[షావుకారు]] సినిమాలో బుక్ కావడం, 1950లో అది రామారావు హీరోగా నటించిన తొలి చిత్రంగా విడుదల కావడం జరిగాయి. ఆ వెనుక 20 రోజులకు [[పల్లెటూరి పిల్ల]] విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇదే ఏడాది డిసెంబరు నెలలో రామారావు హీరోగా ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో తీసిన [[సంసారం (1950 సినిమా)|సంసారం]] సినిమా కూడా విడుదలై ఘన విజయం సాధించింది.1951లో రామారావు హీరోగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో విజయా వారి జానపద చిత్రం [[పాతాళ భైరవి (సినిమా)|పాతాళ భైరవి]], బి.ఎన్.రెడ్డి దర్శకునిగా వాహిని వారి చారిత్రక చిత్రం [[మల్లీశ్వరి]] సినిమాలు విడుదల అయ్యాయి. పాతాళ భైరవి సినిమా మాస్ వర్గాల్లో సంచలనాత్మక విజయం సాధించడమే కాక తోట రాముడిగా నటించిన రామారావుకు తొలి జానపదంగా, మంచి మాస్ ఇమేజ్ సాధించి పెట్టింది.
 
1951లో రామారావు హీరోగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో విజయా వారి జానపద చిత్రం [[పాతాళ భైరవి (సినిమా)|పాతాళ భైరవి]], బి.ఎన్.రెడ్డి దర్శకునిగా వాహిని వారి చారిత్రక చిత్రం [[మల్లీశ్వరి]] సినిమాలు విడుదల అయ్యాయి. పాతాళ భైరవి సినిమా మాస్ వర్గాల్లో సంచలనాత్మక విజయం సాధించడమే కాక తోట రాముడిగా నటించిన రామారావుకు తొలి జానపదంగా, మంచి మాస్ ఇమేజ్ సాధించి పెట్టింది.
 
== మూలాలు ==