అనకాపల్లి రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లు‎ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 1:
[[File:Anakapalle railway station board.jpg|thumb|300px|right|అనకాపల్లి రైల్వే స్టేషను నామఫలకం]]
'''అనకాపల్లి రైల్వే స్టేషను''' [[భారతీయ రైల్వేలు]] యొక్క [[దక్షిణ మధ్య రైల్వే]]జోను లోని [[విజయవాడ రైల్వే డివిజను|విజయవాడ డివిజను]] లో గల రైల్వేస్టేషన్లలో ఇది ఒకటి. ఇది దేశంలో 217వ రద్దీగా ఉండే స్టేషను.<ref name="RPubs India">{{cite web|url=http://rpubs.com/probability/busystations|title=RPubs India}}</ref>
==విశిష్టత==
అనకాపల్లి రైల్వేస్టేషను దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ డివిజను లోని చివరలో ఎ-గ్రేడ్‌లో ఉన్న స్టేషను. అనగా నెలకు రూ.కోటి పైగా ప్రయాణికుల నుంచి ఆదాయం లభిస్తున్నది. జాతీయ స్థాయిలోనే గుర్తింపు సాధించిన అనకాపల్లి రైల్వేస్టేషను సుమారు 15 మండలాల ప్రయాణికులకు సేవలు అందిస్తున్నది.
 
అనకాపల్లి వాణిజ్య పరంగా దేశంలోనే ఎంతో గుర్తింపు ఉంది. బెల్లం అమ్మకాల్లో దేశంలోనే పథమ స్థానంలో ఉత్తరప్రదేశ్‌ లోని ఆపూర్‌ మార్కెట్‌ ఉండగా, రెండో స్థానం అనకాపల్లి ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డుకు ఉంది. అనకాపల్లి నుంచి బెల్లం సరుకు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, రాష్టాలకు ఎగుమతి అవుతున్నది. ఇది దేశంలో 217 వ రద్దీగా ఉండే స్టేషను.<ref>{{cite web|url=http://rpubs.com/probability/busystations|titlename="RPubs India}}<"/ref>
{{విశాఖపట్నం-విజయవాడ విభాగం|collapse=y}}
 
== వర్గీకరణ ==
అనకాపల్లి రైల్వే స్టేషను ఒక 'ఎ' కేటగిరి స్టేషను. <ref name="division">{{cite web|url=http://www.scr.indianrailways.gov.in/cris//uploads/files/1468495756664-Stations%20category.pdf|archiveurl=https://web.archive.org/web/20160128163230/http://www.scr.indianrailways.gov.in/cris/uploads/files/1448370249434-Division%20Profile.pdf|archivedate=2016-01-28|title=Vijayawada division – A Profile|website=South Central Railway|format=PDF|access-date=18 September 2016}}</ref>
=="టచ్ & ఫీల్" (ఆధునిక స్టేషన్లు)==
[[విజయవాడ రైల్వే డివిజను]] లోని పది ఆధునిక స్టేషన్లు అయిన {{rws|నెల్లూరు}}, {{rws|ఒంగోలు}}, {{rws|తెనాలి జంక్షన్}}, {{rws|విజయవాడ జంక్షన్}}, {{rws|ఏలూరు}}, {{rws|రాజమండ్రి}}, {{rws|సామర్లకోట జంక్షన్}}, {{rws|కాకినాడ టౌన్}}, {{rws|అనకాపల్లి}} మరియు {{rws|భీమవరం టౌన్}} లలో ఇది ఒక మోడల్ స్టేషను మరియు టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.<ref>{{cite web|title=Vijayawada division – A Profile |url=http://www.scr.indianrailways.gov.in/cris/uploads/files/1448370249434-Division%20Profile.pdf|website=South Central Railway|accessdate=18 January 2016|format=PDF}}</ref><ref>{{cite news|title=Jump in SCR Vijayawada division revenue |url=httf>p://www.thehindu.com/news/cities/Vijayawada/jump-in-scr-vijayawada-division-revenue/article7148482.ece|accessdate=29 May 2015|work=The Hindu|date=28 April 2015 |location=Vijayawada}}</ref><ref>{{cite web|title=Statement showing category-wise No.of stations|url=http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI&ACategoryStns.pdf|website=South Central Railway|accessdate=23 April 2017|format=PDF}}</ref>
పంక్తి 55:
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రైల్వే స్టేషన్లు]]
[[వర్గం:విజయవాడ రైల్వే డివిజను స్టేషన్లు]]
[[వర్గం:భారతదేశంభారతదేశపు రైల్వేస్టేషన్లురైల్వే స్టేషన్లు]]
[[వర్గం:దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లు‎]]