నవజీవన్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతదేశం రైలు మార్గము విభాగాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 33:
| map_state = hide
}}
'''నవజీవన్ ఎక్స్‌ప్రెస్''' [[భారతీయ రైల్వేలు]] ,[[దక్షిణ రైల్వే]] మండలం ద్వారా నిర్వహిస్తున్న సూపర్‌ఫాస్ట్  ఎక్స్‌ప్రెస్ రైలు.ఇది [[తమిళనాడు]] రాజధాని  నుండి [[చెన్నై]] నుండి [[గుజరాత్]] లో గల [[అహ్మదాబాద్]] వరకు ప్రయాణించు రోజువారి ఎక్స్‌ప్రెస్ సర్వీసు.
==చరిత్ర==
నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను 1978 లో ప్రవేశపెట్టారు.అప్పటిలో ఇది మద్రాస్ బీచ్ రైల్వే స్టేషన్ నుండి [[అహ్మదాబాద్]] వరకు వారానికి ఒకసారి సర్వీసుగా 145/146 నెంబరుతో ఆరంభించారు.మంగళవారం ఉదయం 06గంటలకు మద్రాసు రైల్వే స్టేషనునుండి బయలుదేరి [[రేణిగుంట]],[[వాడి]],మన్మాడ్,జల్గావ్ ల మీదుగా ప్రయాణించి తరువాతి రోజు సాయంత్రం 05గంటల 30నిమిషాలకు [[అహ్మదాబాద్]] చేరేది.తిరుగు ప్రయాణంలో గురువారం ఉదయం 06గంటల 50నిమిషాలకు [[అహ్మదాబాద్]] లో బయలుదేరి తరువాతి రోజు రాత్రి 07గంటల 50నిమిషాలకు మద్రాస్ చేరుకునేది.
పంక్తి 500:
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రైలు రవాణా]]
[[వర్గం:మహారాష్ట్ర రైలు రవాణా]]
[[వర్గం:భారతీయ రైల్వేలు]]
[[వర్గం:భారతీయ రైల్వేలు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు]]