యలమంచిలి వెంకటప్పయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
పంక్తి 1:
'''[['''యలమంచిలి వెంకటప్పయ్య]]''' ''' [[హేతువాది]].స్వాతంత్ర్య సమర యోధుడు.[[జననం]]: 30 డిశెంబరు 1898 [[మరణం]]: 1 మార్చి 1997 . తల్లి పేరు: ఆదెమ్మ: తండ్రి: అంకప్ప, ఆయన తండ్రిపేరు వీరన్న, వీరన్న తండ్రి పేరు నీలయ్య, నీలయ్య తండ్రి పేరు పాపయ్య.పెద్ద కమ్మ [[వ్యవసాయదారుడు|రైతు]] [[కుటుంబం]]: ఆరుగురు [[అన్నదమ్ములు]], ఇద్దరు అక్కలు, ముగ్గురు చెల్లెండ్రు. [[కాకినాడ]]<nowiki/>లో 1920 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు. చెరుకువాడ నరసింహం, [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]] ఈయన్ని సమర్దించారు. మంత్రాలులేని వివాహాలు, [[కులాంతర వివాహాలు]] పట్టుబట్టి చేయించారు.
 
==రచయిత జీవితంలో కొన్ని సంఘటనలు వారి మాటల్లోనే==
పంక్తి 53:
{{Authority control}}
 
[[వర్గం:తెలుగు వ్యక్తులుతెలుగువారు]]
[[వర్గం:ఆత్మకథ రాసుకున్న ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా హేతువాదులు]]