బాబ్జీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 16:
| children = అఖిల్ సన్నీ, కమల్
}}
 
 
'''బాబ్జీ''' ప్రముఖ [[తెలుగు]] [[చలనచిత్రం|చలనచిత్ర]] [[దర్శకుడు]],<ref name="శ్రీశ్రీ నాకు స్ఫూర్తి - సినీ డైరెక్టర్ నల్లపూసల బాబ్జీ">{{cite news|last1=సాక్షి|title=శ్రీశ్రీ నాకు స్ఫూర్తి - సినీ డైరెక్టర్ నల్లపూసల బాబ్జీ|url=http://www.sakshi.com/news/andhra-pradesh/sree-sree-inspired-me-says-cinee-director-nallapusala-babji-234846|accessdate=24 August 2017}}</ref> [[నటుడు]] [[రచయిత]], [[నిర్మాత]].
Line 29 ⟶ 28:
తాత, నాన్న [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా|కమ్యూనిస్టు పార్టీ]] లో పనిచేయడంతో, బాబ్జీకి చిన్నప్పటిపుండే కమ్యూనిస్టు భావాలు ఉండేవి. నేను స్కూల్‌లో ఉన్నప్పుడే [[శ్రీశ్రీ]] [[మహాప్రస్థానం]] చదవి ఉత్తేజితుడై, ఆ స్ఫూర్తితో సామాజిక అంశాలపై పాటలు రాశాడు. స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ఎస్‌ఎఫ్‌ఐలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజలను చైతన్య పరిచేందుకు [[ప్రజానాట్యమండలి]]లో చేరాడు. బాబ్జీ రాసిన పాటల్లో వంద వరకూ పాపులర్ అయ్యాయి.
 
చిన్నప్పటినుంచే బాబ్జీకి సినిమాలంటే ఇష్టం ఉండేది. [[మాదాల రంగారావు]] సినిమాలు చూసి ప్రభావితుడయ్యేవాడు. దర్శకుడిగా కాకముందు అనేక సినిమాలకు 1997లో స్వీయ దర్శకత్వంలో [[నల్లపూసలు]], 2000లో [[ఎన్.టి.ఆర్.నగర్]], 2016లో రఘుపతి వెంకయ్య నాయుడు సినిమాలు తీశాడు.
 
=== దర్శకత్వం ===
# [[నల్లపూసలు (సినిమా)|నల్లపూసలు]] (1997)<ref name="శ్రీశ్రీ నాకు స్ఫూర్తి - సినీ డైరెక్టర్ నల్లపూసల బాబ్జీ">{{cite news|last1=సాక్షి|title=శ్రీశ్రీ నాకు స్ఫూర్తి - సినీ డైరెక్టర్ నల్లపూసల బాబ్జీ|url=http://www.sakshi.com/news/andhra-pradesh/sree-sree-inspired-me-says-cinee-director-nallapusala-babji-234846|accessdate=24 August 2017}}</ref>
# [[ఎన్.టి.ఆర్.నగర్]] (2000)<ref name="ప్రపంచానికి రాసే ప్రేమలేఖే సినిమా">{{cite news|last1=ఆంధ్రభూమి|title=ప్రపంచానికి రాసే ప్రేమలేఖే సినిమా|url=http://www.andhrabhoomi.net/content/directors-choice-2|accessdate=24 August 2017}}</ref>
# రఘుపతి వెంకయ్య నాయుడు (2016)<ref name="మూలన మిగిలిపోయిన తెలుగు సినిమా మూల పురుషుడు">{{cite news|last1=సాక్షి|title=మూలన మిగిలిపోయిన తెలుగు సినిమా మూల పురుషుడు|url=http://www.sakshi.com/news/movies/raghupathi-venkaiah-naidus-birthday-special-story-175732|accessdate=24 August 2017}}</ref>
Line 43 ⟶ 42:
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు ప్రజలుతెలుగువారు]]
[[వర్గం:1966 జననాలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/బాబ్జీ" నుండి వెలికితీశారు