రసమయి బాలకిషన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 13:
| footnotes =
}}
'''[[రసమయి బాలకిషన్]]''' భారతీయ [[గాయకుడు]],కవి మరియు రాజకీయ నాయకులు. ఆయన తెలంగాణ రాష్ట్రంలోని [[సిద్దిపేట]] మండలానికి చెందిన [[రావురూకుల]] గ్రామంలో జన్మించారు. ఆయన [[సాంస్కృతిక శాఖ]]<nowiki/>కు చైర్మంగా నియమింపబడ్డారు.<ref>[http://www.telanganastateofficial.com/rasamayi-balakishan-chairman-of-cultural-department/ TELANGANA First Chairman of Cultural Department.]</ref> [[తెలంగాణ]] ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన సాంస్కృతిక బృందానికి నాయకత్వం వహించారు.<ref>http://www.hindu.com/2008/03/19/stories/2008031957730300.htm</ref> ఆయన తెలంగాణ ధూం ధాం కమిటీకి కన్వీనరుగా వ్యవహరించారు.<ref>http://www.outlookindia.com/article.aspx?264118</ref> ఆయనకు 2013 సంవత్సరానికి గాను [[తెలుగు విశ్వవిద్యాలయం]] వారు 'జానపద గాయకుడు'విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.<ref>[http://www.andhrabhoomi.net/content/telugu-varsity-1 తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన]</ref>
 
==కెరీర్==
పంక్తి 28:
[[వర్గం:భారతీయ జానపద గాయకులు]]
[[వర్గం:తెలంగాణ రాజకీయ నాయకులు]]
[[వర్గం:తెలుగు ప్రజలుతెలుగువారు]]
[[వర్గం:1965 జననాలు]]
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు]]
"https://te.wikipedia.org/wiki/రసమయి_బాలకిషన్" నుండి వెలికితీశారు