లక్సెట్టిపేట: కూర్పుల మధ్య తేడాలు

చి మండలంలోని గ్రామాలు మూస ఎక్కించాను
చి మండలం లంకె కలిపాను
పంక్తి 1:
{{అయోమయం}}
'''లక్సెట్టిపేట,''' (Laksettipeta), [[తెలంగాణ]] రాష్ట్రములోనిరాష్ట్రంలోని [[మంచిర్యాల జిల్లా]]కు, చెందిన[[లక్సెట్టిపేట ఒకమండలం|లక్సెట్టిపేట]] మండలానికి చెందిన గ్రామం,మండలము.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
మంచిర్యాల జిల్లాలోని ముఖ్య పట్టణాలలో '''లక్సెట్టిపేట.''' ఒకటి.
పంక్తి 6:
==గణాంకాలు==
 
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 50,674 - పురుషులు 25,501 - స్త్రీలు 25,173
 
==వ్యవసాయం, పంటలు==
లక్సెట్టిపేట మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 4338 హెక్టార్లు మరియు, రబీలో 2937 హెక్టార్లు. ప్రధాన పంటలు [[వరి]], [[జొన్నలు]], [[గోధుమ]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 228</ref>
 
== పట్టణ విశేషాలు ==
పంక్తి 16:
 
== విద్యాసౌకర్యాలు ==
ఇక్కడి ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నాయి.
# ప్రభుత్వ పాఠశాలలు: జిల్లా పరిషత్ సెకండరి బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరి బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాల మరియు కళాశాల
# ప్రైవేటు పాఠశాలలు : 4
పంక్తి 23:
== సకలజనుల సమ్మె ==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/లక్సెట్టిపేట" నుండి వెలికితీశారు