వేదుల సత్యనారాయణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
-వర్గం:అవధానులు; + 2 వర్గాలు; ± 2 వర్గాలు (హాట్‌కేట్ ఉపయోగించి) |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి శైలి దోషాలు సవరించాను |
||
పంక్తి 81:
==జీవిత సంగ్రహం==
వీరి తల్లి: గురమ్మ
వీరు [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]] నిర్వహించే ఉభయ భాషాప్రవీణ పరీక్షలో ఉత్తీర్ణులై ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. శాస్త్రిగారు
▲శాస్త్రిగారు సంస్కృతాంధ్రములలో చక్కని సాహిత్య సంపత్తి కలవారు. గురుకులవాసముచేసి [[గొట్టుపుళ్ల శ్రీనివాసాచార్యులు]] గారివద్ద కావ్యనాటకాలంకారములు పఠించిరి. [[చిలుకూరి సోమనాధశాస్త్రి]] గారి సన్నిధానమున వ్యాకరణాధ్యయనము సాగించిరి. [[చల్లా వేంకట నరసయ్య]] గారి దగ్గర స్మార్తము కూడా పాఠము చేసిరి. వీరి కవితాగురువులు కవిసార్వభౌమ [[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]]. విద్వత్పట్టభద్రులైన శాస్త్రిగారు కాకినాడ, [[పెద్దాపురం]], పేరూరు హైస్కూళ్లలో నిరువది నాలుగేండ్లుగా నాంధ్రోపాధ్యాయ పదవి నిర్వహించుచున్నారు పెక్కురు జమీందారులు వీరిని గౌరవించి వార్షికబహుమానము లిచ్చుచున్నారు.
==రచనలు==
|