తేళ్ల లక్ష్మీకాంతమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:ఖమ్మం జిల్లా నుండి ఎన్నికైన మహిళా లోక్సభ సభ్యులు తొలగించబడింది; వర్గం:ఖమ్మం జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) నుండి ఎన్నికైన మహిళా లోక్సభ సభ్యులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి లంకెలు సవరణ చేసాను |
||
పంక్తి 27:
}}
'''తేళ్ల లక్ష్మీకాంతమ్మ''' ([[జూలై 16]], [[1924]] - [[డిసెంబర్ 13]], [[2007]]) [[ఖమ్మం జిల్లా]]కు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, [[భారత జాతీయ కాంగ్రేసు]] [[నాయకురాలు]]
లక్ష్మీకాంతమ్మ ఖమ్మం నుండి 1957లో [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత 1962లో [[ఖమ్మం లోకసభ నియోజకవర్గం]] నుండి ఎన్నికై పార్లమెంటు సభ్యురాలయ్యింది. వరుసుగా మూడు సార్లు అదే నియోజకవర్గమునుండి ఎన్నికై 1977వరకు [[లోక్సభ]]<nowiki/>లో [[ఖమ్మం]]కు ప్రాతినిధ్యం వహించింది. 1967లో [[పార్లమెంటు]] బృందంలో సదస్యురాలిగా [[ఆస్ట్రేలియా]]<nowiki/>ను పర్యటించింది. 1978లో [[జనతా పార్టీ]] తరఫున [[హైదరాబాదు]] నగరంలోని [[హిమాయత్ నగర్ శాసనసభా నియోజకవర్గం]] నుండి గెలుపొందింది.<ref>తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్ పేజీ.286</ref>
|