రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 38:
 
<!-- [[ ]] -->
'''భద్రాచల [['''రామదాసు]]'''''' (''Ramadasu'') గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు '''కంచెర్ల గోపన్న''' (''Kancherla Gopanna''). [[1620]] లో, [[ఖమ్మం జిల్లా]] [[నేలకొండపల్లి]]లో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించాడు<ref>[[శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన (ఎం.ఫిల్)|శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన]], రచన: [[శ్రీవైష్ణవ వేణుగోపాల్]], 2016, పేజీ 88</ref>. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, '''[[భక్త రామదాసు]]''' గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో [[కీర్తన]]లకు ఆద్యుడు. [[దాశరధి]] [[శతకము]], ఎన్నో రామ సంకీర్తనలు, [[భద్రాచలం]] దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. ([[కబీర్ దాసు]] గారు రామదాసునకు తారక మంత్రముపదేశించిరని కూడా ఒక కథ యున్నది)
 
== ఉద్యోగమునకై మేనమామల సహాయం==
పంక్తి 88:
[[వర్గం:వాగ్గేయ కారులు]]
[[వర్గం:శతక కవులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/రామదాసు" నుండి వెలికితీశారు