గుర్రాల వెంకట శేషు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
పంక్తి 1:
'''[[గుర్రాల వెంకట శేషు]]''' [[భారత జాతీయ కాంగ్రెస్]] నాయకులు. ఆయన [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] మాజీ [[ముఖ్యమంత్రి]] [[మర్రి చెన్నారెడ్డి]] కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆయన రెండు పర్యాయాలు [[ఎమ్మెల్యే]]<nowiki/>గా తన సేవలనందించారు.
==జీవిత విశేషాలు==
ఆయన స్వగ్రామం [[టంగుటూరు (ప్రకాశం జిల్లా)|టంగుటూరు మండలం]] [[జమ్ములపాలెం]]. ఆయన 1945లో జన్మించారు. ఆయన తండ్రి గుర్రాల వెంకటస్వామి. తన ప్రాథమిక విద్యను [[ఒంగోలు]]<nowiki/>లోనే పూర్తి చేశారు. డిగ్రీ, పీజీ [[కావలి]] జవహర్‌ భారతి కళాశాలలో చేశారు. ఆంధ్రా యూనివర్శిటీలో మాస్టర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఎంకామ్‌) విద్యనభ్యసించారు. ఎంకాం పూర్తయిన తరువాత 1979లో ఒంగోలు వచ్చిన శేషు ఏబిఎం [[కళాశాల]] ఎదురుగా శాంతినికేతన్‌ ట్యుటోరియల్‌ సంస్థను స్థాపించి పేద విద్యార్థులకు విద్యను అందించారు. ఈయన వద్ద విద్యను అభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు ఐఏఎస్‌లుగా, ఐపిఎస్‌లుగా, [[బ్యాంకు]], [[రక్షకభటుడు|పోలీసు]] అధికారులుగా, వివిధ శాఖలలో ఉన్నత పదవులను సాధించారు. [[ఒంగోలు]] మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ మంత్రి శ్రీనివాసరావుకి జివి.శేషు రాజకీయ గురువు.<ref>[http://www.prajasakti.com/WEBSUBCONT/1820046 జివి.శేషు కన్నుమూత]</ref>
పంక్తి 15:
 
[[వర్గం:1945 జననాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యులు]]
[[వర్గం:భారత జాతీయ కాంగ్రేసు నాయకులు]]
[[వర్గం:2016 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/గుర్రాల_వెంకట_శేషు" నుండి వెలికితీశారు