చిలకమర్తి లక్ష్మీనరసింహం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆత్మకథ రాసుకున్న ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''[[చిలకమర్తి లక్ష్మీనరసింహం]]''' ( [[సెప్టెంబరు 26]], [[1867]] - [[జూన్ 17]], [[1946]]) ప్రముఖ [[కవి]], [[రచయిత]], నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో [[తెలుగు సాహిత్యం]] అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన [[గయోపాఖ్యానం]] అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. ఈ నాటకంలో [[టంగుటూరి ప్రకాశం]] పంతులు అర్జునుడి వేషం వేసేవాడు.
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = చిలకమర్తి లక్ష్మీనరసింహం
పంక్తి 181:
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా రచయితలు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా సంఘ సంస్కర్తలు]]
[[వర్గం:ఆత్మకథ రాసుకున్న ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]