జొరాస్ట్రియన్ మతం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (2) using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 12:
 
==చీలికలు ==
జొరాస్తర్ జీవించిన కాలంలో [[ఆకాశం]], [[రాళ్ళు]], [[భూమి]], [[నక్షత్రాలు]], [[గ్రహాలు]], [[నదులు]], [[సముద్రాల]] ఘోష, [[మరణం]], [[అగ్ని]], సమాధులు - ఇవన్నీ విగ్రహాల రూపాలు దాల్చాయి. కాలక్రమేణా ఇండో-ఆర్యన్ తెగల్లో చీలికలు వచ్చాయి. దానితో వారు ఒకే దేవుడిని ఆరాధించే వారిగా (Monotheists) మరియు అనేక దేవుళ్ళను ఆరాధించేవారిగా (Polytheists) చీలిపోయారు. ఫలితంగా అనేక దేవుళ్ళను ఆరాధించే శాఖ వారు [[పాకిస్తాన్]], [[హిమాలయాలు|హిమాలయాల]] గూండా భారత దేశానికి చేరుకొని నాలుగు [[వేదాలు]] ([[ఋగ్వేదం]], [[యజుర్వేదం]], [[సామవేదం]], [[అధర్వణ వేదం]]) వ్రాసుకోగా, ఒకే దేవుడిని ఆరాధించే శాఖ వారు మాత్రం అక్కడే స్థిరపడి ప్రవక్త జొరాష్టర్ చెప్పిన సిద్దాంతాలు ఆచరించారు.<ref>The Teachings of Zoroaster, by S.A. Kapadia, [1905], at sacred-texts.com</ref><ref>Zoroastrian Heritage - Author: K. E. Eduljee</ref>
 
==అవెస్త ==
"https://te.wikipedia.org/wiki/జొరాస్ట్రియన్_మతం" నుండి వెలికితీశారు