పానగల్: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాలు లంకె కూర్పు
→‎సకలజనుల సమ్మె: సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను
పంక్తి 80:
==బార్హా షరిఫ్ దర్గా==
ఈ దర్గాకు ఒక ప్రత్యేకత ఉంది. సాయంత్రం వేళలో, అక్కడ ఎవరూ ఉండటానికి సాహసించరు. రాత్రి సమయంలో అక్కడికి ఒక సింహం వచ్చి దర్గాను శుభ్రం చేస్తుంది.అ సమయంలో అక్కడ ఎవరు ఉన్నా రక్తం కక్కుకుని చనిపోతారు, అని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పానగల్" నుండి వెలికితీశారు