ఇంద్రధనుస్సు: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ ఇంద్రధనస్సు ను ఇంద్రధనుస్సు కు తరలించారు: సరైన పేరు
బొమ్మల సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Double-alaskan-rainbow.jpg|250px|right|thumb|ఇంధ్ర ధనుస్సు]]
[[దస్త్రం:Regenbogen über dem Lipno-Stausee.JPG|thumbnailthumb|right|ఇంద్రధనుస్సు]].
[[దస్త్రం:Supernumerary rainbow 03 contrast.jpg|thumbnail|right|ఇంద్రధనుస్సు]].
'''ఇంద్ర ధనుస్సు''' [[దృష్టి విద్య|దృష్టి విద్యా]] సంబంధమయిన [[వాతావరణ శాస్త్రం|వాతావరణ శాస్త్ర]] సంబంధమయిన [[దృగ్విషయం]]. అది నీటిబిందువులపై కాంతి పరావర్తనం మరియు వక్రీభవనం ద్వారా సంబవిస్తుంది. అది ఆకాశంలో రంగురంగుల చాపం రూపంలో ఉంటుంది. ఈ చర్య వల్ల [[రశ్మి]] ([[వెలుగు]]) [[వాతావరణం]] లోని నీటి బిందువులతో [[అంతఃపరావర్తనం]] (Total Internal Reflection) చెంది, వర్ణానుసారం విచ్ఛిన్నమయి ఏడు [[రంగు]]లుగా మారుతుంది. అది ఒక అర్ధవృత్తాకారంలో రెండు అంచులూ [[భూమి]]లో ఉన్నట్టు, వృత్తాకారం ఆకాశం వైపుకున్నట్టు గోచరిస్తుంది. సూర్యరశ్మి ద్వారా తయారయ్యే ఇంద్రధనుస్సు, ఎల్లపుడూ సూర్యునికి వ్యతిరేక దిశలోనే కనిపిస్తుంది. ఇక రంగుల అమరికను బట్టీ ఇంద్రధనుస్సుని రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి - ప్రాథమిక ఇంద్రధనుస్సు; రెండు ద్వితీయ ఇంద్రధనుస్సు. మొదటి ఇంద్రధనుస్సులో వృత్తం పై భాగంలో ఎరుపు, మరియు లోపలి భాగంలో ఊదా రంగులో ఉంటాయి. అదే ద్వితీయ ఇంద్రధనుస్సులో ప్రాథమిక ఇంద్రధనుస్సుతో పాటు అదే వర్ణాలు తిరగవేసి కనిపిస్తాయి. మొదటి రకం ఇంద్ర ధనుస్సు పరిపూర్ణ అంతఃపరావర్తనం ద్వారా జరిగితే, ద్వితీయ ఇంద్రధనుస్సు వాతావరణంలోని నీటి బిందువుల్లో రెండు మార్లు పరావర్తనం అవటం వల్ల తయారవుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/ఇంద్రధనుస్సు" నుండి వెలికితీశారు