"2019 భారత సార్వత్రిక ఎన్నికలు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
భారత దేశంలో 17 వ లోక్‌సభకు జరిగే ఎన్నికలే '''2019 భారత సార్వత్రిక ఎన్నికలు'''. ఈ ఎన్నికల షెడ్యూలును [[భారత ఎన్నికల కమిషను]] 2019 మార్చి 10 న ప్రకటించింది. ఏడు దశల్లో జరిపే పోలింగు 2019 మే 19 వ తేదీతో ముగుస్తుంది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరుగుతుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమల్లోకి వచ్చినట్లు ప్రధాన ఎన్నికల కమిషనరు సునీల్ అరోరా తెలిపాడు.
 
బీహారు, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ - ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగు అన్ని దశల్లోనూ జరుగుతుందిజరిగింది. జమ్మూ కాశ్మీరులో పోలింగు 5 దశల్లో జరుగుతుందిజరిగింది. నాలుగు రాష్ట్రాల్లో 4 దశల్లోను, రెండు రాష్ట్రాల్లో మూడు దశల్లోను, నాలుగు రాష్ట్రాల్లో 2 దశల్లోనూ వోటింగు జరగనుందిజరిగింది. మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలోనే వోటింగు పూర్తవుతుందిపూర్తయ్యింది.
 
[[ఆంధ్ర ప్రదేశ్]], [[ఒడిషా]], [[అరుణాచల్ ప్రదేశ్]], [[సిక్కిం]] రాష్ట్రాల శాసనసభల కాలం ముగుస్తున్నందున వాటి ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు జరగనున్నాయిజరిగాయి.
 
== ఎన్నికల షెడ్యూలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2673971" నుండి వెలికితీశారు