బిజినేపల్లి (నాగర్‌కర్నూల్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి మూలాలు లంకె కూర్పు
చి →‎సకలజనుల సమ్మె: సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను
పంక్తి 71:
 
==పశుసంపద==
2007 పశుగణన ప్రకారం మండలంలో 97వేల [[గొర్రెలు]], 19 వేల [[మేకలు]], 1600 [[పందులు]], 8800 కుక్కలు, 3 [[గాడిదలు]], 257000 [[కోళ్ళు]], 12 వేల [[దున్నపోతులు]] ఉన్నాయి.
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
== మూలాలు ==