"కె.వి.కె.రామారావు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో వర్గం మార్పు
చి (AWB తో వర్గం మార్పు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
== పట్టణ ద్విశతాబ్ది ఉత్సవాలకు మూల కారకుడు ==
ఈనాడు దిన పత్రికలలో నరసరావుపేటకు చరిత్ర రాస్తూ పట్టణానికి 200 ఏళ్ల చరిత్ర ఉందని ప్రముఖులకు తెలియజేస్తూ. రెండువందల ఏళ్ల పండగ జరపటానికి నాంది పలికిన మొదటి వ్యక్తి.<ref>నరసరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచిక 1997 జూన్ 27-29 సందేశం (నాంది)</ref> అప్పటి మంత్రివర్యులు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావుతో పలుమార్లు చర్చించి, కార్యచరణ ప్రణాళిక తయారుచేసి ఉత్సవాలు ఘనంగా జరగటానికి తగిన క్రియాశీలక పాత్ర వహించాడు.అదే సందర్బంలో సావనీర్ కమిటీ చైర్మెన్ గా నియమితులయ్యాడు. గతంలో నరసరావుపేటకు పేరు తెచ్చిన విషయాలును సేకరించి చెప్పి, మరి కొంత మందిచేత వారికి తెలిసిన పట్టణ గత విశేషాలు గురించి పలువరి ద్వారా వ్యాసాలు రాయించి, సావనీరును గొప్పగా తన చేతుల మీదుగా తీర్చిదిద్దాడు. అంతేగాదు 1916 ఆ ప్రాంతంలో నరసరావుపేటకు మొదటిసారిగా శౌరయ్య బ్రదర్స్ తొలి బస్సును ప్రవేశపెట్టిన విషయంపై "మా ఊరొచ్చిన మరబండి" అనే వ్వాసం బస్సును గురించి, ఆ బస్సును నడుపుటకు అప్పడు వాళ్లు పడిన సాదక బాధకాలు నరసరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచికలో కళ్లకు కనపడినట్లు రాసారు.<ref>నరసరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచిక 1997 జూన్ 27-29 ఇదీ &nbsp; వరస|"మా ఊరొచ్చిన మరబండి"| పేజీ నెం.99 </ref>
<br /><gallery mode="nolines" widths="180" perrow="3" caption="కెవికె చిత్రమాలిక">
దస్త్రం:KVK Ramarao-6.jpg|చిలకలూరిపేట, డి.ఆర్.యన్.యస్.సి.వి.యస్ కళాశాలలో సన్మానం
[[వర్గం:1940 జననాలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా పాత్రికేయులు]]
[[వర్గం:చేసిన పని వలన పేరు మారిన ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2674742" నుండి వెలికితీశారు