సాహితి (సినీ రచయిత): కూర్పుల మధ్య తేడాలు

2 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB తో వర్గం మార్పు
చి (AWB తో వర్గం మార్పు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
{{Infobox person|alma_mater=|birth_date=|birth_name=చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి|birth_place=కృష్ణా జిల్లా, మైలవరం మండలం, [[వెల్వడం]] గ్రామం|boards=|caption=చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి|children=|death_cause=|death_date=|death_place=|education=|employer=|footnotes=|height=|image=Sahithi-lyric writer.jpg|name=సాహితి|occupation=|other_names=|parents=|party=|predecessor=|relatives=|religion=హిందూ|residence=|salary=|successor=|term=|title=|website=|weight=|years_active=|imagesize=250px|native_place=మైలవరం, కృష్ణా జిల్లా|known=[[కవి]], సినిమా గేయ రచయిత|spouse=|partner=|father=|mother=}}
 
'''సాహితి''' పేరుతో తెలుగు సినిమారంగంలో గేయ రచయితగా, సంభాషణల రచయితగా చలామణీ అవుతున్న రచయిత అసలు పేరు చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి<ref>[http://www.andhrajyothy.com/artical?SID=474100 తెలుగు ప్రముఖుల అసలు పేర్లు మీకు తెలుసా..?] </ref><ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/nijamabad/582107|title='డీజే' సినిమాలో పాటను తొలగించాలి}}</ref>.
 
==విశేషాలు==
ఇతడు [[కృష్ణా జిల్లా]], [[మైలవరం (కృష్ణా జిల్లా)|మైలవరం]] మండలం, [[వెల్వడం]] గ్రామంలో జన్మించాడు. ఇతడు వెల్వడం గ్రామంలో ఎస్.ఎస్.సి, [[వరంగల్లు]]లో ఇంటర్మీడియట్,[[నూజివీడు]]లో డిగ్రీ చదివాడు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి స్నాతకోత్తర పట్టా పొందాడు. ఇతడు [[గుడివాడ]]లో ఒక ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరర్‌గా కొంతకాలం ఉద్యోగం చేశాడు<ref name="వి6">{{cite news|last1=సుమబాల|title=Sahithi My Song My Story|url=https://www.youtube.com/watch?v=k64pOtuhb94|accessdate=30 April 2018|work=V6 News Telugu|date=17 June 2013}}</ref>.
 
==సినిమా రంగం==
ఇతడు సినిమాలలో అవకాశం కోసం 1974లో [[చెన్నై|మద్రాసు]]కు వెళ్లాడు. మొదట [[ఆత్రేయ]] వద్ద సహాయకునిగా చేరాడు. గురువు దగ్గర మెలకువలు నేర్చుకుంటూనే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 1979లో [[విజయనిర్మల]] దర్శకత్వంలో [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] హీరోగా తెరకెక్కిన [[కిలాడి కృష్ణుడు]] సినిమాలో తొలి పాటను రచించాడు. తరువాత ఇతనికి అనేక అవకాశాలు వెనువెంటనే వచ్చాయి. ఇతడు మూడున్నర దశాబ్దాలలో 500కు పైగా పాటలు, 100 ప్రైవేటు ఆల్బమ్స్, 30 డబ్బింగ్ సినిమాలకు పాటలను అందించాడు. కేవలం పాటలే కాక "మల్లన్న", "జర్నీ" వంటి సినిమాలకు సంభాషణలు కూడా అందించాడు<ref name="వి6" />.
 
ఇతని కలం తనదైన శైలిలో పాటకు పట్టాభిషేకం చేస్తుంది. ఈయన పాటలో పదాలు స్వరాల మధ్య విసిరేసినట్టుండవు. స్వరంపై పైచేయి సాధించడానికి పోటీ పడుతున్నట్టుంటాయి. ఇతడు రాసిన "జాబిలికీ వెన్నెలకీ", "ఎగిరిపోతే ఎంత బాగుంటుంది" పాటలు అశేష ఆదరణ పొందాయి.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=352346|title=అలాంటి దర్శకుల్లో క్రిష్ ఒకరు: గేయ రచయిత సాహితి -|website=www.andhrajyothy.com|access-date=2018-04-30}}</ref> ఇతడు సుమారు 1000 తెలుగు సినిమా పాటలు రాసాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క వివిధ యాస మరియు మాండలికాలతో జానపద గీతాలను రాసినందున సినిమా పరిశ్రమలో ప్రసిద్ది చెందాడు. ఇతను దూర ప్రాంతాలు ప్రయాణం చేసి, ప్రజలతో సంభాషించి, వారి వ్యావహారిక పదాలు మరియు పదజాలాన్ని సేకరించి జానపద కవిత్వంలో తనకు ఒక ప్రత్యేకమైన చిహ్నాన్ని సృష్టించాడు. అతడు [[మొండిమొగుడు పెంకి పెళ్ళాం]] చిత్రంలో [[విజయశాంతి]] పాత్రకు రాసిన "లాలూ దర్వాజ లష్కర్ బోనాల్ పండుగ" పాట పెద్ద హిట్ అయింది. ఇతను అందమైన మరియు గొప్ప యాసలను రాసాడని భావిస్తారు.<ref>{{Cite news|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/tapping-into-dialects/article2685238.ece|title=Tapping into dialects|last=Y.s.c|last2=Y.s.c|date=2011-12-04|work=The Hindu|issn=0971-751X|access-date=2018-04-30}}</ref>
[[వర్గం:కృష్ణా జిల్లా సినిమా పాటల రచయితలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:కలం పేరుతో రచనలు చేసిన ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]
1,63,342

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2674775" నుండి వెలికితీశారు