త్రిపురనేని రామస్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పేరులో కులసూచికను విడిచిపెట్టినవారు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[బొమ్మ: Tripuraneni Ramaswami Chaudari.jpg|thumb|right|225px|<center>[[బొమ్మ:TripuranEni raamaswamichaudari text.jpg|225px|త్రిపురనేని రామస్వామిచౌదరి]]<center> ]]
'''కవిరాజు'''గా ప్రసిద్ధి చెందిన '''[['''త్రిపురనేని రామస్వామి]]''' ''' ([[జనవరి 15]], [[1887]] - [[జనవరి 16]], [[1943]]) [[న్యాయవాది]] మరియు ప్రముఖ [[హేతువాదం|హేతువాద]] [[రచయిత]], సంఘసంస్కర్త. ప్రసిద్ధ కవి రాజుగా పిలువబడే అతను [[హేతువాదం]] మరియు [[మానవతావాదం]] [[తెలుగు]] కవిత్వం మరియు సాహిత్యాల్లో లోకి మొదటి సారిగా ప్రవేశపెట్టిన కవిగా భావిస్తారు. త్రిపురనేని రామస్వామి [[1887]] [[జనవరి 15]] న [[కృష్ణా జిల్లా]], [[అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)|అంగలూరు]] గ్రామంలో ఒక రైతు [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించాడు.
రామస్వామి అప్పటికే భారతదేశంలో ప్రచారంలో ఉన్న సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలలో పాల్గొనినారు.[[రామ్ మోహన్ రాయ్]], [[ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్]], [[రనడే]], [[దయానంద సరస్వతి]] మొదలైనవారి ఆదర్శాలను ప్రజలలోనికి తీసుకురావడానికి ఉద్యమించిన వారిలో రామస్వామి ఒకరు.
 
పంక్తి 104:
[[వర్గం:కృష్ణా జిల్లా హేతువాదులు]]
[[వర్గం:కృష్ణా జిల్లా రచయితలు]]
[[వర్గం:పేరులో కులసూచికను విడిచిపెట్టినవారువిడిచిపెట్టిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]