కొత్త సభ్యునికి ప్రోత్సాహం
పంక్తి 17:
==దిద్దుబాట్లు==
సుమధుర గారూ! మీరు అచ్చుతప్పులు సరిచేయడం బాగుంది. అయితే రచ్చబండ లో అచ్చుతప్పులుంటే పరవాలేదండీ! వికీపీడీయా వ్యాసాలలోని అచ్చుతప్పులు సవరించడానికి ప్రయత్నించండి. [[సభ్యులు:రవిచంద్ర|రవిచంద్ర]] 11:50, 13 ఫిబ్రవరి 2008 (UTC)
:Sumadhura గారు, [[చికమగలూరు జిల్లా‎]] వ్యాసంలోని అచ్చుతప్పులను సరిదిద్దినందులకు కృతజ్ఞతలు. మీరు ఇలాగే తెవికీ లోని పెద్ద వ్యాసాలను పరీక్షించి సరిదిద్దండి. అయితే ఒక చిన్న సూచన వ్యక్తుల పేర్లకు ముందు శ్రీమతి/శ్రీ అవసరం లేదు. అలాగే లింకులలో ఉన్న పదాలకు మార్పులు చేయదలిస్తే లింకులోపలే పైపు (|) పెట్టి దాని కుడివైపున మళ్ళీ కొత్త పదం వ్రాయండి. లేనిచో లింకులు తెగిపోవచ్చు.[[సభ్యులు:C.Chandra Kanth Rao|C.Chandra Kanth Rao]] 20:25, 14 ఫిబ్రవరి 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Sumadhura" నుండి వెలికితీశారు