"కొల్లాపూర్" కూర్పుల మధ్య తేడాలు

చి
మూలాలు కూర్పు
చి (→‎సకలజనుల సమ్మె: సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను)
చి (మూలాలు కూర్పు)
'''కొల్లాపూర్''', [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[నాగర్‌కర్నూల్ జిల్లా|నాగర్‌కర్నూల్ జిల్లా,]] [[కొల్లాపూర్ మండలం|కొల్లాపూర్]] మండలానికి చెందిన పట్టణం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  </ref>
 
ఇది సమీప పట్టణమైన [[వనపర్తి]] నుండి 45 కి. మీ. దూరంలో ఉంది.సురభి సంస్థానాధీశుల వలన ఈ పట్టణం అభివృద్ధి చెందింది. 2011 జూన్ 15న ఈ పట్టణం మేజర్ గ్రామపంచాయతి హోదా నుంచి [[పురపాలక సంఘం|పురపాలక సంఘంగా]] మార్చబడింది. [1]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2675204" నుండి వెలికితీశారు