బోనాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
Ovkgjgjh'బోనాలు' [అమ్మవారు]ని పూజించే [హిందువుల పండుగలు-పర్వములు|హిందువుల పండుగ]. ఈ [[పండుగ]] ప్రధానంగా [[హైదరాబాదు]], [[సికింద్రాబాదు]] మరియు [[తెలంగాణ]], [[రాయలసీమ]]లోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుందిhjgirufigజరుపుకోబడుతుంది.<ref>http://www.washingtonpost.com/wp-dyn/content/gallery/2009/06/26/GA2009062602324.html</ref> సాధారణంగా [[జూలై]] లేక [[ఆగష్టు]]లో వచ్చు [[ఆషాఢ మాసం]]లో ఈ [[పండుగను]] జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక [[పూజలు]] చేస్తారు.<ref>http://www.hinduonnet.com/thehindu/lf/2002/08/05/stories/2002080501520200.htm</ref>
{{Infobox Holiday
|holiday_name = బోనాలు
|విశేషము = [[దుర్గాదేవి]] పండుగ
|image = Parikrama.jpg
|caption = '''బోనాలతో [[ప్రదక్షిణాలు]] చేస్తున్న మహిళలు'''
|relatedto =
}}
'బోనాలు' [అమ్మవారు]ని పూజించే [హిందువుల పండుగలు-పర్వములు|హిందువుల పండుగ]. ఈ [[పండుగ]] ప్రధానంగా [[హైదరాబాదు]], [[సికింద్రాబాదు]] మరియు [[తెలంగాణ]], [[రాయలసీమ]]లోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది.<ref>http://www.washingtonpost.com/wp-dyn/content/gallery/2009/06/26/GA2009062602324.html</ref> సాధారణంగా [[జూలై]] లేక [[ఆగష్టు]]లో వచ్చు [[ఆషాఢ మాసం]]లో ఈ [[పండుగను]] జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక [[పూజలు]] చేస్తారు.<ref>http://www.hinduonnet.com/thehindu/lf/2002/08/05/stories/2002080501520200.htm</ref>
 
[[భోజనం]] అని అర్థం కలిగిన ''బోనం'' దేవికి సమర్పించే [[నైవేద్యం]]. మహిళలు వండిన [[అన్నం]]తో పాటు [[పాలు]],పెరుగు, [[బెల్లం]], కొన్నిసార్లు [[ఉల్లిపాయ]]లతో కూడిన బోనాన్ని [[మట్టి]] లేక [[రాగి]] కుండలలో తమ [[తల]] పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న [[వేప]] రెమ్మలతో, [[పసుపు]], [[కుంకుమ]] లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక [[దీపం]] ఉంచడం కద్దు. ''మైసమ్మ'' , ''పోచమ్మ'' , ''ఎల్లమ్మ'' , ''[[పెద్దమ్మ]]'' , ''డొక్కాలమ్మ'' , ''అంకాలమ్మ'' , ''పోలేరమ్మ'' , ''మారెమ్మ ,'' మున్నగు
 
==ఆచారాలు==
[[File:BOnalu samdarbam gaa vanastalipuram lo.. own work. e.b (11).JPG|thumb|left|బోనాల సందర్భంగా.... పోతురాజు వేషధారి. వనస్థలిపురంలో.]]
ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత [[కూతురు]] తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార [[నైవేద్యం]]<nowiki/>గా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.
 
<nowiki/>[[File:BOnalu samdarbam gaa vanastalipuram lo.. own work. e.b (18).JPG|thumb|right|బోనాల సందర్భంగా వనస్థలిపురంలో పొట్టేళ్ళ రథం పై అమ్మవారి ఊరేగింపు]]
 
పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక [[దున్నపోతు]]<nowiki/>ను [[బలి]] ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.
 
పండుగ రోజున స్త్రీలు [[పట్టుచీర]]లు, [[నగలు]] ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు [[స్త్రీలు]] తలపై [[కుండ]]<nowiki/>ని బోనంగా మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు .
 
 
Line 30 ⟶ 23:
 
==పోతురాజు==
[[File:BOnalu samdarbam gaa vanastalipuram lo.. own work. e.b (8) - Copy.JPG|thumb|right|బోనాల సందర్భంగా వనస్థలిపురంలో పోతురాజులు.]]
[[File:BOnalu samdarbam gaa vanastalipuram lo.. own work. e.b (1).JPG|thumb|left|బోనాల సందర్భంగా అమ్మవారి ఊరేగింపు. వనస్థలిపురం]]
దేవీ అమ్మవారి సోదరుడైన ''[[పోతురాజు]]''ను ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. [[పోతురాజు]] పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు; ఒంటిపై పసుపు, నుదుటిపై [[కుంకుమ]], కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు.<ref>http://www.hindu.com/2006/07/24/stories/2006072415410200.htm</ref>
 
"https://te.wikipedia.org/wiki/బోనాలు" నుండి వెలికితీశారు