బోనాలు: కూర్పుల మధ్య తేడాలు

చి 223.230.46.145 (చర్చ) చేసిన మార్పులను 183.82.212.100 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
rv to last clean
పంక్తి 8:
'బోనాలు' [అమ్మవారు]ని పూజించే [హిందువుల పండుగలు-పర్వములు|హిందువుల పండుగ]. ఈ [[పండుగ]] ప్రధానంగా [[హైదరాబాదు]], [[సికింద్రాబాదు]] మరియు [[తెలంగాణ]], [[రాయలసీమ]]లోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది.<ref>http://www.washingtonpost.com/wp-dyn/content/gallery/2009/06/26/GA2009062602324.html</ref> సాధారణంగా [[జూలై]] లేక [[ఆగష్టు]]లో వచ్చు [[ఆషాఢ మాసం]]లో ఈ [[పండుగను]] జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక [[పూజలు]] చేస్తారు.<ref>http://www.hinduonnet.com/thehindu/lf/2002/08/05/stories/2002080501520200.htm</ref>
 
[[భోజనం]] అని అర్థం కలిగిన ''బోనం'' దేవికి సమర్పించే [[నైవేద్యం]]. మహిళలు వండిన [[అన్నం]]తో పాటు [[పాలు]],పెరుగు, [[బెల్లం]], కొన్నిసార్లు [[ఉల్లిపాయ]]లతో కూడిన బోనాన్ని [[మట్టి]] లేక [[రాగి]] కుండలలో తమ [[తల]] పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న [[వేప]] రెమ్మలతో, [[పసుపు]], [[కుంకుమ]] లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక [[దీపం]] ఉంచడం కద్దు. ''మైసమ్మ'' , ''పోచమ్మ'' , ''ఎల్లమ్మ'' , ''[[పెద్దమ్మ]]'' , ''డొక్కాలమ్మ'' , ''అంకాలమ్మ'' , ''పోలేరమ్మ'' , ''మారెమ్మ ,'' మున్నగు పేర్లుtvghnnhrrrrrr(◕పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా ͜ʖ◕)అలంకరిస్తారు.
 
==ఆచారాలు==
[[File:BOnalu samdarbam gaa vanastalipuram lo.. own work. e.b (11).JPG|thumb|left|బోనాల సందర్భంగా.... పోతురాజు వేషధారి. వనస్థలిపురంలో.]]
[ఆషాఢ] మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత [[కూతురు]] తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార [[నైవేద్యం]]<nowiki/>గా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.
<nowiki/>[[File:BOnalu samdarbam gaa vanastalipuram lo.. own work. e.b (18).JPG|thumb|right|బోనాల సందర్భంగా వనస్థలిపురంలో పొట్టేళ్ళ రథం పై అమ్మవారి ఊరేగింపు]]
పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక [[దున్నపోతు]]<nowiki/>ను [[బలి]] ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.
 
పండుగ రోజున స్త్రీలు [[పట్టుచీర]]లు, [[నగలు]] ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు [[స్త్రీలు]] తలపై [[కుండ]]<nowiki/>ని బోనంగా(బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు .
 
 
 
 
 
 
బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ [[అమ్మవారు]] ఆవహిస్తారని విశ్వాసము; మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన [[భక్తులు]] నీళ్ళు కుమ్మరిస్తారు.
Line 28 ⟶ 23:
 
బోనాల పండుగ సందోహం [[గోల్కొండ కోట]] లోని [[గోల్కొండ]] ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి ''లష్కర్ బోనాలు''గా పిలువబడే [[సికింద్రాబాదు]]లోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది.<ref>http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2005072515880200.htm&date=2005/07/25/&prd=th&</ref>
 
Dj
 
==పోతురాజు==
Line 56 ⟶ 53:
లాల్‌దర్వాజా నుండి నయాపుల్ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిలుచుని రంగ రంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ [[పౌరాణిక నాటకాలు|పౌరాణిక]] వేషధారణలలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపదగీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు.
 
ఓల్డ్‌సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి అక్కన్న మాదన్న, లాల్‌దర్వాజా, ఉప్పుగూడ, మిరాలం మండీ, కాసరట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్‌షాహీలోని జగదాంబాలయం, షాలిబండ, అలీజా కోట్లా, గౌలీపురా మరియు సుల్తాన్‌షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, ఆలియాబాదులోని దర్బారు మైసమ్మ మందిరం మరియు చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటాయి.
<gallery>
దస్త్రం:1lal darwaza bonala pandaga Hyderabad.jpg|thumb|lal darwaza bonala pandaga Hyderabad
Line 82 ⟶ 79:
దస్త్రం:24 SC ST Association bonala swagatha vedika.jpg|thumb|SC ST Association swagatha vedika.
</gallery>
 
==వనరులు==
{{reflist|2}}
"https://te.wikipedia.org/wiki/బోనాలు" నుండి వెలికితీశారు