ఉమాశంకర్ జోషి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
=== సాహిత్య, పత్రికా రంగాలు ===
జోషి 1931లో సత్యాగ్రహిగా జైలు జీవితం గడుపుతున్నప్పుడు 20వ ఏట తన తొలి ఖండకావ్యం ''విశ్వశాంతి'' రాశాడు. "పశ్చిమానికి గాంధీ ప్రయాణం భారత స్వాతంత్ర్యం కోరుతున్నదే అయినా అది వారికి శాంతినీ ప్రసాదిస్తుందన్న" కవి విశ్వాసాన్ని ఖండకావ్యం ప్రతిబింబించింది. ఉమాశంకర్ జోషి 1930ల తొలి సంవత్సరాల్లో [[సత్యాగ్రహ]] పత్రికలో మారుపేరుతోనో, పేరు లేకుండానో రచనలు చేసేవాడు.<ref name="Indra Nath about Joshi">{{cite journal|last1=చౌధురి|first1=ఇంద్రనాథ్|last2=తలపాత్ర|first2=గార్గి|title=ఉమాశంకర్ జోషి: ద స్టార్ ఆఫ్ ద డార్క్ నైట్|journal=ఇండియన్ లిటరేచర్|date=2012|volume=56|issue=2 (268)|pages=45–54|url=https://www.jstor.org/stable/23348864|access-date=2019-06-12|issn=0019-5804}}</ref>[[దస్త్రం:Umashankar_Joshi_book_exhibition.jpg|thumb|Exhibition of Umashankar Joshi's books at [[Gujarati Sahitya Parishad]], July 2018]]
అతని సాహిత్య రచనల్లో కొన్ని:<ref name="Narasimhaiah1994">{{cite book|author=C. D. Narasimhaiah|title=East West Poetics at Work: Papers Presented at the Seminar on Indian and Western Poetics at Work, Dhvanyaloka, Mysore, January 1991|url=https://books.google.com/books?id=mjS36DO4yPkC&pg=PA257|date=1 January 1994|publisher=Sahitya Akademi|isbn=978-81-7201-385-1|pages=257–258}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ఉమాశంకర్_జోషి" నుండి వెలికితీశారు