అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2405:204:6683:639F:0:0:1D61:B8A0 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
'''అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ''' (Communist Party of United States of America) [[అమెరికా]]లోని ఒక వామపక్ష పార్టీ. పారిశ్రామిక కార్మికుల్ని సంఘటితం చెయ్యడం, నల్ల జాతీయుల పై వివక్షని వ్యతిరేకించడం ఆ పార్టీ ప్రధాన అజెండా. ఆ పార్టీ మొదట్లో [[సోవియట్ సమాఖ్య]] మొదటి అధ్యక్షుడు [[స్టాలిన్]]కు అనుకూలంగా ఉండేది. కానీ 1953 తరువాత [[స్టాలిన్]] చనిపోయిన తరువాతి కాలంలో నికిటా కృష్చేవ్ తరహా రివిజనిజంని సమర్థించడం వల్ల ఆ పార్టీలో విభేదాలు వచ్చి అనేక చీలికలు ఏర్పడ్డాయి. స్టాలినిస్టులు ఆ పార్టీని వదిలి సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఒకప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీలో లక్ష మంది సభ్యులు ఉండే వారు. ఇప్పుడు ఆ సంఖ్య కొన్ని వేలకి పడిపోయింది.ఈ మధ్య కాలంలో అక్కడ నిరుద్యోగ సమస్య బాగా పెరగడంతో నిరుద్యోగులు కమ్యూనిజం వైపు చూస్తున్నారు.
 
==బయటి లింకులు==