యాదాద్రి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

యాదాద్రి - భువనగిరి జిల్లా వ్యాసం పేజీ నుండి విషయసంగ్రహం తరలింపు చేసాను
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిట్: మార్చారు
చి మీడియా ఫైల్స్ సవరించాను
పంక్తి 1:
'''యాదాద్రి భువనగిరి జిల్లా,''' [[తెలంగాణ]] లోని 33 జిల్లాలలో ఒకటి.<ref name=":0">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
{{India Districts
| Name = యాదాద్రి - భువనగిరి
Line 22 ⟶ 23:
| Website =
}}
 
[[దస్త్రం:Bhongir fort.jpg|thumb|alt=|250x250px|భువనగిరి కోట]]
ఈ జిల్లా 2016 అక్టోబరు 11న, అవతరించింది. ఈ జిల్లాలో 17 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు, ఉన్నాయి.జిల్లా పరిపాలన కేంద్రం [[భువనగిరి]].
 
యాదాద్రి అనునది ఇంతకు పూర్వం భువనగిరి మరియు యాదగిరి గుట్ట అను రెండు వేరు వేరు మండలాలుగా ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత శ్రీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మరియు శ్రీ చిన్నజీయర్ స్వామి గారి ఆజ్ఞల మేరకు యాదగిరి గుట్టను యాదాద్రి గా మార్చ బడినది. దీనియొక్క ముఖ్య ఉద్దేశం యాదగిరి గుట్ట అనగా "గిరి" అనేది "గుట్ట" అనేవి రెండు కూడా పర్యాయ పదాలుగా చెప్పాడుతున్నవి కావున రెండు ఒకే అర్దనిస్తునందునా వాటిని సంస్కృత పదమైన "అద్రి" అనగా కొండా అనే అర్ధం తో యాదగిరి గుట్ట ను యాదాద్రి గా మార్చబడినది.   
'''యాదాద్రి - భువనగిరి జిల్లా''' [[తెలంగాణ]] లోని 31 జిల్లాలలో ఒకటి.<ref name=":0" /> ఈ జిల్లా 2016 అక్టోబరు 11న, అవతరించింది. ఈ జిల్లాలో 17 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు, ఉన్నాయి.<ref name=":0">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> జిల్లా పరిపాలన కేంద్రం [[భువనగిరి]]. తెలంగాణలోని ముఖ్యమైన అధ్యాత్మికక్షేత్రం [[యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం|యాదాద్రి]] పేరిట జిల్లాకు నామకరణం చేయబడింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి [[నల్గొండ జిల్లా]] లోనివే.<ref name="newdist">{{cite news|title=New districts|url=http://www.andhrajyothy.com/artical?SID=320397|accessdate=8 October 2016|work=Andhra Jyothy.com|date=8 October 2016}}</ref>
 
== పరిపాలనా విభాగాలు ==
[[దస్త్రం:Bhongir fort.jpg|thumb|alt=|250x250px|భువనగిరి కోట]]
 
ఈ జిల్లాలొ [[భువనగిరి]], [[చౌటుప్పల్]] రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/యాదాద్రి_జిల్లా" నుండి వెలికితీశారు