కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) 2405:204:66A7:D12:6FBC:4AFC:A4BE:36D8 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2642511 ను రద్దు చేసారు ట్యాగు: రద్దుచెయ్యి |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 38:
గర్భగుడిలో రెండు శివలింగాలు ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వరస్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పనిలేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా, యమున్ని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. ముక్తేశ్వరున్ని చూచి యమున్ని దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని, కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు.
ముక్తేశ్వరస్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో రెండు రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడికి సమీపంలో ఉన్న గోదావరి, [[ప్రాణహిత]] సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం.<ref name="శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ మహత్యం">{{cite web|last1=తెలుగు నేటీవ్ ప్లానెట్|first1=ట్రావెల్ గైడ్|title=శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ మహత్యం|url=https://telugu.nativeplanet.com/travel-guide/places-to-see-near-kaleshwaram-temple-in-telangana-000783.html|website=telugu.nativeplanet.com|publisher=Mohammad Shaffee|accessdate=17 February 2018}}</ref>
== ఉత్సవాలు ==
|