విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి కొత్త మూసతో మార్చు
చి osm పటము చేర్చు
పంక్తి 91:
[[File:Araku Valley Scenic View Visakhapatnam District.jpg|thumb|ఆహ్లాదకరమైన అరకులోయ]]
'''విశాఖపట్నం జిల్లా''' ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం [[విశాఖపట్నం]]
{{Infobox mapframe|zoom=8|frame-width=540|frame-height=400}}
== జిల్లా పేరు వెనుక చరిత్ర ==
శివ పార్వతుల తనయుడు, శుక్ర గ్రహాధినేత, యుద్ధాల దేవుడు, ధైర్య సాహసాలకు మారు పేరూ అయిన, [[విశాఖ]] పేరిట నగరానికి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. ప్రాచీన గ్రంథాలైన ''[[రామాయణం|రామాయణ]]'', ''[[మహాభారతం|మహాభారతా]]'' లలో ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్లు కనిపించుచున్నది. [[శ్రీరాముడు|రాముడు]] సీత కొరకు వెదకుచూ ఈ ప్రాంతం గుండానే వెళ్ళినట్లు, ఈ పరిసరాల్లోనే [[శబరి]]ని కలవగా ఆమె [[హనుమంతుడు]] నివసించే కొండలకు దారి చూపినట్లుగా రామాయణం తెలియజేస్తున్నది. రాముడు జాంబవంతుని కలిసింది కూడా ఈ ప్రాంతం లోనే. ఈ ప్రాంతంలోనే [[భీముడు]] [[బకాసురుని]] వధించినాడని ప్రతీతి. ఇక్కడికి 40 కి మీల దూరంలోని [[ఉప్పలం]] గ్రామంలో [[పాండవులు|పాండవుల]] ఆయుధాలను (రాతి)చూడవచ్చు.
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు