హైదరాబాదు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి osm పటము చేర్చు
పంక్తి 21:
 
హైదరాబాదు (నగర) జిల్లా ప్రస్తుత స్థితిలో 1978 ఆగస్టులో ఏర్పడింది.పూర్వపు హైదరాబాదు జిల్లానుండి నగరం చుట్టూ వున్న గ్రామీణ ప్రాంతాన్ని[[రంగారెడ్డి జిల్లా]] అనే పేరుతో ప్రత్యేక జిల్లా ఏర్పడటంతో ఇలా పరిణమించింది. అప్పటి హైదరాబాదు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలన్నీ రంగారెడ్డి జిల్లాలో చేర్చారు.మొత్తం హైదరాబాదు మున్సిపాలిటీ ప్రాంతం (ఒక చిన్న భాగము మినహాయించి), [[సికింద్రాబాదు కంటోన్మెంటు]] ప్రాంతము, [[లాలాగూడ]], [[ఉస్మానియా విశ్వవిద్యాలయము|ఉస్మానియా విశ్వవిద్యాలయం]] ప్రాంతాలను హైదరాబాదు జిల్లాలో చేర్చారు. అప్పుడు జిల్లాలో మొత్తం 66 గ్రామాలు నాలుగు తాలూకాలు ([[చార్మినార్]], [[గోల్కొండ]], [[ముషీరాబాద్]], [[సికింద్రాబాద్]]) గా విభజించబడినవి. ఆ తరువాత పరిపాలనా సౌలభ్యం కొరకు స్థానిక పాలనను సంస్కరించి [[1985]] [[జూన్ 25]]న మండలాలను యేర్పాటు చేసినప్పుడు హైదరాబాదు జిల్లా నాలుగు మండలాలుగా విభజించారు. అవి [[చార్మినార్]], [[గోల్కొండ]], [[ముషీరాబాద్]], [[సికింద్రాబాద్]]. 1996 డిసెంబరు 27న ఈ నాలుగు మండలాలనుండి మొత్తం 16 మండలాలు సృష్టించి పునర్వ్యవస్థీకరించారు.రాష్ట్ర రాజధాని జిల్లాలో ఉండటంతో జిల్లా అన్నివిధాల బాగా అభివృద్ధి చెందినది.
{{Infobox mapframe|zoom=10|frame-width=540|frame-height=400}}
== జిల్లా చరిత్ర ==
{{వేదిక|తెలంగాణ|Telangana.png}}
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు_జిల్లా" నుండి వెలికితీశారు