"జనగామ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
osm పటము చేర్చు
చి (osm పటము చేర్చు)
'''జనగామ జిల్లా,''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]]లోని 33 జిల్లాలలో ఒకటి. 2016 అక్టోబరు 11న ఈ జిల్లా కొత్తగా అవతరించింది.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 234 Revenue (DA/CMRF) department తేది 11-10-2016</ref>[[దస్త్రం:Jangaon District Revenue divisions.png|thumb|220x220px|alt=]]
ఈ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 13 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. ఇందులో 12 మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి కాగా, ఒక మండలం పూర్వపు నల్గొండ జిల్లాలోనిది. జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్‌ను కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేశారు.<ref name="”మూలం”">http://jangaon.telangana.gov.in/wp-content/uploads/2016/10/234.Jangoan-.234.pdf</ref>
{{Infobox mapframe|zoom=9|frame-width=540|frame-height=400}}
 
==భౌగోళికం, సరిహద్దులు==
[[దస్త్రం:Ambedkar Circle in Jangon Village.jpg|thumb|391x391px|అంబేద్కర్ సెంటర్,జనగామ]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2676393" నుండి వెలికితీశారు