సూర్యాపేట జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి osm పటము చేర్చు
పంక్తి 2:
[[దస్త్రం:Suryapet District Revenue divisions.png|thumb|సూర్యాపేట జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా పటం]]
2016 అక్టోబరు 11 దసరా పండుగనాడు ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>. సూర్యాపేట జిల్లాలో 279 గ్రామాలు ఉండగా.. 10,99,560 మంది జనాభా ఉన్నారు. జిల్లా విస్తీర్ణం 1415.68 చదరపు కిలోమీటర్లుగా ఉంది.65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న [[సూర్యాపేట]] పట్టణం ఈ జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంది.
{{Infobox mapframe|zoom=9|frame-width=540|frame-height=400}}
 
== మార్కెటింగ్ యార్డు ==
రాష్ట్రంలోనే ముఖ్యమైన మార్కెటింగ్ యార్డు [[సూర్యాపేట|సూర్యాపేటలో]] ఉంది.
"https://te.wikipedia.org/wiki/సూర్యాపేట_జిల్లా" నుండి వెలికితీశారు