హనుమకొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి osm పటము చేర్చు
పంక్తి 20:
ఈ జిల్లా '''పరిపాలన కేంద్రం''' వరంగల్ పట్టణం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో లోగడ ఉన్న వరంగల్ జిల్లాను వరంగల్ పట్టణ జిల్లాగా, [[వరంగల్ గ్రామీణ జిల్లా|వరంగల్ గ్రామీణ జిల్లాగా]] విభజించారు.ఇది రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు]]నకు [[ఉత్తర]] దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది.
<!-- కాకతీయ విశ్వవిద్యాలయం లో పనిచేస్తున్న కాత్యాయనీ విధ్మహే వెయ్యేళ్ళ ఓరుగల్లు అనే ఉద్గ్రంధం సంకల్పించారని తెలిసింది. అది వస్తే చాలా సాధికారక సమాచారం దొరుకుతంది. -->
{{Infobox mapframe|zoom=9|frame-width=540|frame-height=400}}
 
== గణాంకాలు ==
2011 భారతీయ జనాభా గణాంకాలను అనుసరించి వరంగల్ జిల్లా జనాభా 759,594. వీరిలో పురుషుల శాతం 51%. స్త్రీల శాతం 49%.
"https://te.wikipedia.org/wiki/హనుమకొండ_జిల్లా" నుండి వెలికితీశారు