యాదాద్రి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి మీడియా ఫైల్స్ సవరించాను
చి osm పటము చేర్చు
పంక్తి 28:
యాదాద్రి అనునది ఇంతకు పూర్వం భువనగిరి మరియు యాదగిరి గుట్ట అను రెండు వేరు వేరు మండలాలుగా ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత శ్రీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మరియు శ్రీ చిన్నజీయర్ స్వామి గారి ఆజ్ఞల మేరకు యాదగిరి గుట్టను యాదాద్రి గా మార్చ బడినది. దీనియొక్క ముఖ్య ఉద్దేశం యాదగిరి గుట్ట అనగా "గిరి" అనేది "గుట్ట" అనేవి రెండు కూడా పర్యాయ పదాలుగా చెప్పాడుతున్నవి కావున రెండు ఒకే అర్దనిస్తునందునా వాటిని సంస్కృత పదమైన "అద్రి" అనగా కొండా అనే అర్ధం తో యాదగిరి గుట్ట ను యాదాద్రి గా మార్చబడినది.   
తెలంగాణలోని ముఖ్యమైన అధ్యాత్మికక్షేత్రం [[యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం|యాదాద్రి]] పేరిట జిల్లాకు నామకరణం చేయబడింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి [[నల్గొండ జిల్లా]] లోనివే.<ref name="newdist">{{cite news|title=New districts|url=http://www.andhrajyothy.com/artical?SID=320397|accessdate=8 October 2016|work=Andhra Jyothy.com|date=8 October 2016}}</ref>
{{Infobox mapframe|zoom=9|frame-width=540|frame-height=400}}
 
== పరిపాలనా విభాగాలు ==
[[దస్త్రం:Bhongir fort.jpg|thumb|alt=|250x250px|భువనగిరి కోట]]
"https://te.wikipedia.org/wiki/యాదాద్రి_జిల్లా" నుండి వెలికితీశారు