షామీర్‌పేట్ మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మండలంలోని రెవిన్యూ గ్రామాలు: కొత్తగా ఏర్పడిన మండలంలోని గ్రామాలు తొలగించాను
చి సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను
పంక్తి 30:
=== రత్నాలయ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ===
శామీర్‌పేటలో రాజీవ్ రహదారి ప్రక్కనే [[అలియాబాదు రత్నాలయం|రత్నాలయం]] పేరుతో శ్రీ[[వేంకటేశ్వరస్వామి]] దేవాలయాన్ని నిర్మించారు. [[హైదరాబాదు]], [[రంగారెడ్డి]], [[నల్గొండ]], [[మెదక్]] జిల్లాల నుండి భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. [[శనివారం]] రోజులలో భక్తులతో ఈ దేవాలయం కిటకిటలాడుతుంది.
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
== మండలంలోని రెవిన్యూ గ్రామాలు ==
{{Div col|colwidth=15em|rules=yes|gap=2em}}
"https://te.wikipedia.org/wiki/షామీర్‌పేట్_మండలం" నుండి వెలికితీశారు