చక్రపాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
1940లో ముంబైలోని ఫేమస్ ఫిలింస్ వారి [[ధర్మపత్ని]] కోసం వీరు మాటలు రాసారు. [[బి.ఎన్.రెడ్డి]] గారు రూపొందిస్తున్న [[స్వర్గసీమ]]కు మాటలు రాయడానికి చెన్నై వెళ్ళారు.
 
ఈ కాలంలోనే1949-1950లో [[నాగిరెడ్డి]], చక్రపాణి కలవడం, కలసి [[విజయా ప్రొడక్షన్స్]] స్థాపించి, సినిమాలు తీయాలని నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి [[వాహినీ స్టుడియో]]లో తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషలలో దాదాపు 35 చలనచిత్రాలను వీరు నిర్మించారు. ఇద్దరూ కలసి [[షావుకారు]], [[పాతాళ భైరవి]], [[మాయాబజార్]], [[గుండమ్మ కథ]], [[మిస్సమ్మ]], [[అప్పు చేసి పప్పు కూడు]] లాంటి అజరామరమైన సినిమాలు తీశారు. సినిమాలే కాక చక్రపాణి గారు నాగిరెడ్డిగారితో కలసి పిల్లల కోసం 1947లో [[చందమామ]] కథల పుస్తకం ప్రారంభించారు.

1934-1935లో [[హైదరాబాదుకొడవటిగంటి కుటుంబరావు]]లోతో కలసి తెనాలిలో [[యువ]] మాసపత్రికను మంచి అభిరుచిగల తెలుగు పాఠకుల కోసం ప్రారంభించారు. 1960లో దీనిని [[హైదరాబాదు]]కు తరలించారు.
 
వీరు [[సెప్టెంబరు 24]], [[1975]] సంవత్సరంలో పరమపదించారు.
 
[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]]
[[వర్గం:1908 జననాలు]]
[[వర్గం:1975 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/చక్రపాణి" నుండి వెలికితీశారు