జాతీయ రహదారి 216 (భారతదేశం): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి osm రహదారి చేర్చు, సింకు ఆలస్యము వలన బొమ్మ 1 రోజు తరువాత కనబడుతుంది
పంక్తి 13:
}}
'''జాతీయ రహదారి 216''' ([[ఆంగ్లం]]: '''National Highway 216''')(పాత సంఖ్య: '''జాతీయ రహదారి 214 మరియు 214A''') భారతదేశంలోని ప్రధానమైన [[రహదారి]]. ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[కోటిపల్లి]] నుండి [[దిగమర్రు]] ద్వారా [[ఒంగోలు]] నగరాల్ని కలుపుతుంది.<ref name="renumber">{{cite web|url=http://dorth.gov.in/writereaddata/sublinkimages/finaldoc6143316640.pdf|title=Rationalisation of Numbering Systems of National Highways|publisher=[[Department of Road Transport and Highways]]|accessdate=3 April 2012|location=New Delhi}}</ref> ఈ రహదారి సంఖ్య, జాతీయ రహదారి 214 మరియు 214A కలిపి 216గా మార్చబడింది.<ref name="length">{{cite web|title=List of National Highways passing through A.P. State|url=http://aproads.cgg.gov.in/getInfo.do?dt=1&oId=33|website=Roads and Buildings Department|publisher=Government of Andhra Pradesh|accessdate=11 February 2016}}</ref>
{{infobox mapframe|zoom=6|frame-width=700|frame-height=512|frame=yes}}
 
==దారి==
ఇది [[పశ్చిమగోదావరి]] జిల్లా [[దిగమర్రు]] నుంచి [[నరసాపురం]], [[మొగల్తూరు]], [[నాగిడిపాలెం]], [[రేపల్లె]], [[బాపట్ల]] మీదుగా [[ఒంగోలు]] వరకు ఉంది. దీన్ని నాలుగు వరుసల రహదారిగా నిర్మించనున్నారు.