నాగార్జునసాగర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 43:
| extra =
}}
[[తెలంగాణ]] లోని [[నల్గొండ]] జిల్లా లో [[కృష్ణా నది]]పై నిర్మింపబడిన [[ఆనకట్ట]] వల్ల ఏర్పడిన జలాశయాన్ని '''[[నాగార్జున సాగర్]]''' (Nagarjuna Sagar) అంటారు. అయితే ఈ పదాన్ని ఆ జలాశయానికి, ఆ మొత్తం ప్రాజెక్టుకు, అక్కడి వూరికి కూడా వర్తింపజేయడం జరుగుతుంది. ఇది దేశంలోనే రిజర్వాయర్లలో రెండవ స్థానంలో ఉంది మరియు [[పొడవు]]<nowiki/>లో మొదటిది.దీని నిర్మన కాలము [[1955]] - [[1967]]. ఈ జలాశయమునకి 11,472 మిలియన్ ఘనపు అడుగుల నీటిని నిలువ చేయు సామర్థము గలదు. దీని ప్రధాన కట్టడము 590 అడుగుల ఎత్తుకలిగి 1.6 కిలోమీటర్ల పొడవుతో 26 గేట్లతో ఉంది. ప్రతి గేటు 42 అడుగుల [[వెడల్పు]] కలిగి 45 అడుగులు ఎత్తు కలిగి యున్నది. ఈ సాగర్ ద్వారా [[నల్గొండ]], [[సూర్యాపేట]], [[ఖమ్మం]], [[కృష్ణా జిల్లా|కృష్ణ]], మరియు [[గుంటూరు]] జిల్లాలకు [[సాగునీరు]] అందించు చున్నది. ఇక్కడ పెద్ద జల విద్యుత్ కేంద్రము కూడా ఉంది.▼
{{maplink|type=point|zoom=8| frame-width=512|frame-height=400|frame=yes|నాగార్జున సాగర్ OSM పటము}}▼
[[బొమ్మ:NSP.JPG|thumb|300px|right|నాగార్జునసాగర్ ఆనకట్ట]]
[[బొమ్మ:Nagarjunasagar Reservoir AerialView.JPG|thumb|300px|right|ఆనకట్ట వలన ఏర్పడిన జలాశయం (విమానంనుండి తీసిన చిత్రం)]]
▲[[తెలంగాణ]] లోని [[నల్గొండ]] జిల్లా లో [[కృష్ణా నది]]పై నిర్మింపబడిన [[ఆనకట్ట]] వల్ల ఏర్పడిన జలాశయాన్ని '''[[నాగార్జున సాగర్]]''' (Nagarjuna Sagar) అంటారు. అయితే ఈ పదాన్ని ఆ జలాశయానికి, ఆ మొత్తం ప్రాజెక్టుకు, అక్కడి వూరికి కూడా వర్తింపజేయడం జరుగుతుంది. ఇది దేశంలోనే రిజర్వాయర్లలో రెండవ స్థానంలో ఉంది మరియు [[పొడవు]]<nowiki/>లో మొదటిది.దీని నిర్మన కాలము [[1955]] - [[1967]]. ఈ జలాశయమునకి 11,472 మిలియన్ ఘనపు అడుగుల నీటిని నిలువ చేయు సామర్థము గలదు. దీని ప్రధాన కట్టడము 590 అడుగుల ఎత్తుకలిగి 1.6 కిలోమీటర్ల పొడవుతో 26 గేట్లతో ఉంది. ప్రతి గేటు 42 అడుగుల [[వెడల్పు]] కలిగి 45 అడుగులు ఎత్తు కలిగి యున్నది. ఈ సాగర్ ద్వారా [[నల్గొండ]], [[సూర్యాపేట]], [[ఖమ్మం]], [[కృష్ణా జిల్లా|కృష్ణ]], మరియు [[గుంటూరు]] జిల్లాలకు [[సాగునీరు]] అందించు చున్నది. ఇక్కడ పెద్ద జల విద్యుత్ కేంద్రము కూడా ఉంది.
▲{{maplink|type=point|zoom=8| frame-width=512|frame-height=400}}
==ప్రాజెక్టు-పట్టణం ==
|